రాజమండ్రి సిటీ: 2027 గోదావరి పుష్కరాలు: రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు
2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్పై జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్, షటిల్ బస్సులు మరియు ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.