గద్వాల్: గద్వాల: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా పాఠశాలలో సేవా కార్యక్రమాలు
జోగులాంబ గద్వాలలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు జరిగాయి. పద్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థినులకు లైబ్రరీ బీరువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.