గద్వాల్: ఫోర్త్ సిటీ భూముల పరిశీలనకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు
శాసనసభలో సస్పెన్షన్ అనంతరం కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ. ఫోర్త్ సిటీలో రేవంత్ రెడ్డి తన తమ్ముడికి కేటాయించారని ఆరోపిస్తున్న వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం.