రాప్తాడు: అనంతపురంలో RDT కి FCRA రెన్యువల్ చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞత చెప్పిన రాప్తాడు ఎమ్మార్పీఎస్ దాస్
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం 11:35 నిమిషాల సమయంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ అవే జిల్లా అధ్యక్షుడు బంగి నాగ శ్రీనివాస్ చౌదరి తదితరుల ఆధ్వర్యంలో ఆర్ డి టి కి ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ అయినందుకు విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భంగినాగ దాస్ శ్రీనివాస్ చౌదరి తదితరులు మాట్లాడుతూ ఆర్ జె టి స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా లోకేష్ కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని దాస్ , నాగా, శ్రీనివాస్ చౌదరి తదితరులు పేర్కొన్నారు.