గద్వాల్: గద్వాల పోలీస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి 112వ జయంతి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు గారు ఘన నివాళులర్పించారు. కాళోజీ గారి సాహితీ సేవలను, తెలంగాణ భాషా పరిరక్షణకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు.