నెల్లిమర్ల: భోగాపురం విమానాశ్రయంలో మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారికి విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.