గన్నవరం: విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత చేట్ల రామారావు తీవ్ర విమర్శలు
పరివర్తన రాజనీతి పార్టీ స్థాపించిన విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ నేత చేట్ల రామారావు ఖండించారు. తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. జగన్ను విమర్శించడం అందరికీ ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు.