కాకినాడ సిటీ: కాకినాడ జీజీహెచ్ పరిసరాల్లో పారిశుధ్య పనులపై కమిషనర్ ఆదేశాలు
కాకినాడ జీజీహెచ్లోకి మురుగునీరు చేరకుండా డ్రైనేజీ వ్యర్థాలు, ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.