గత రెండు రోజుల క్రితం జడ్చర్ల నియోజకవర్గం లోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కింద పడి చికిత్స కోసం ఎస్వీఎస్ హాస్పిటల్ కి వచ్చిన నేపథ్యంలో నేడు శనివారం మృతి చెందిన దిశగా చికిత్స పొందు మృతి చెందిన తరుణంలో బంధువులు ఆందోళన దిగారు ఈ మేరకు వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువకుడు చనిపోయాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు