హనుమకొండ: హన్మకొండ: నీటి కోసం కిలోమీటరు నడిచి వెళ్తున్న మర్కజి పాఠశాల విద్యార్థులు
హన్మకొండలోని మర్కజి ప్రభుత్వ పాఠశాలలో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్న భోజనం తర్వాత ప్లేట్లు కడుక్కోవడానికి విద్యార్థులు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తోంది. వెంటనే నీటి సదుపాయం కల్పించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.