రాజమండ్రి సిటీ: మంగళంపల్లి బాలమురళీకృష్ణ కు నివాళులు అర్పించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్కులో ఆదివారం మధ్యాహ్నం పల్లి బాలమురళీకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మదనపల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు స్థానికులు పాల్గొన్నారు.