Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

బాపట్ల: సముద్రంలో కొట్టుకుపోతున్న పర్యాటకుడి ప్రాణాలు నిలిపిన గజ ఈతగాళ్లు, సూర్యలంక బీచ్ లో ఘటన

Bapatla, Bapatla | Jul 6, 2025
సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోతున్న కాపాడిన ఘటన సూర్యలంక సముద్రతీరంలో ఆదివారం జరిగింది.గుంటూరు కు చెందిన ఉదయ్ రాజు స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వచ్చాడు.వారు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి ఉదయరాజు కొట్టుకుపోసాగాడు.దీన్ని గమనించిన గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి వెళ్లి ఉదయరాజును కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.నిండు ప్రాణాలు నిలిపిన గజ ఈతగాళ్లను అందరూ అభినందించారు.
బాపట్ల: సముద్రంలో కొట్టుకుపోతున్న పర్యాటకుడి ప్రాణాలు నిలిపిన గజ ఈతగాళ్లు, సూర్యలంక బీచ్ లో ఘటన - Bapatla News