నల్గొండ: కంచనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీనియర్ ఇన్స్పెక్టర్ మంజుల తనిఖీలు
నల్లగొండ జిల్లా కంచనపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీనియర్ ఇన్స్పెక్టర్ మంజుల గారు తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.