త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి అవకాశం కల్పించాలి: మాజీ సాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి హోం మంత్రిగా అవకాశం కల్పించాలని ఈరోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాకు తెలిపారు మాజీ సాప్ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి. కాంగ్రెస్ పార్టీకి ఆపద సమయంలో స్టార్ కంపెనర్ గా వ్యవహరించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తోడ్పడ్డ విజయశాంతికి హోం శాఖ మంత్రిగా అవకాశం కల్పించాలని శ్రీహరి రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మరియు రాహుల్ గాంధీ సోనియాగాంధీని రాష్ట్ర ఇంచార్జ్ నటరాజన్ను కోరారు