*వరంగల్*
నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులు..
*వరంగల్* నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులు.. లో భాగంగా వరంగల్ ములుగు రోడ్డు ప్రాంతంలోని ఐశ్వర్య గార్డెన్స్ లో రైతుల నుంచి వినతుల స్వీకరిస్తున్న అధికారులు. భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న వరంగల్ తహసిల్దార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది.. రైతులనుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్..