లక్షలాదిమంది రైతులు భూ యజమానులకు భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించేందుకే భూభారతి ఏర్పాటు చేశామన్న మంత్రి పొంగులేటి
లక్షలాదిమంది రైతులు భూ యజమానులకు భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించేందుకే భూభారతి ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా కిలా వరంగల్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 సంవత్సరాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థిత