మోత్కూర్: మోత్కూరు పాఠశాలల విద్యార్థులు కూచిపూడి నాట్యంలో అవార్డులతో మెరుస్తున్నారు
మోత్కూరు అక్షర, సెయింట్ ఆన్స్, సెక్రెట్ హార్ట్ హై స్కూల్ విద్యార్థులు Telangana kala jagruthi foundation ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యంలో చక్కని ప్రతిభ కనబరిచి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పాఠశాలల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు వీలను అభినందించారు.