జగిత్యాల: 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని, ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ఆమె కోరారు.