పార్వతీపురం: పార్వతీపురం మన్యం: మండల ప్రజా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పార్వతీపురం మన్యం జిల్లాలో మండల పరిషత్ పరోక్ష ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 19న మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుండగా, నవంబర్ 20న జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. 15 మండలాలకు ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.