జగిత్యాల: జగిత్యాలలో వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణంలో త్రిశూల్, శక్తి సేనా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, డీసీసీ అధ్యక్షులు, మాజీ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు.