పటాన్చెరు: GO 97 రద్దు డిమాండ్: బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండీ మొరాజ్ ఖాన్ అరెస్ట్
GO 97 రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, పటాన్చెరు బీఆర్ఎస్ నాయకుడు ఎండీ మొరాజ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, GO 97 రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని మొరాజ్ ఖాన్ తెలిపారు.