విశాఖపట్నం: విశాఖ శిశుగృహను సందర్శించిన కారా బృందం: దత్తత ప్రక్రియపై ఆరా
విశాఖలోని శిశుగృహను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన కారా (CARA) ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. దత్తత ప్రక్రియ, చిన్నారుల రికార్డులను పరిశీలించి, సేవలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.