Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

తెనాలి: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Tenali, Guntur | Aug 10, 2025
జిల్లాలోని తెనాలిలో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తిరిగి వస్తూ ఉండగా రేవేంద్రపాడు వద్ద లారీ ఓ వృద్ధుడును ఢీకొట్టింది. వెంటనే అటుగా వస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి తీవ్రంగా గాయపడిన వృద్ధుడును తన కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.