పూతలపట్టు: వినాయక చవితి కోసం శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రత్యేక వైట్ షర్ట్స్
వినాయక చవితి వేడుకల కోసం శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రత్యేకంగా వినాయక స్వామి చిత్రంతో కూడిన వైట్ షర్ట్స్‌ను రూపొందించింది. ట్రస్ట్ చైర్మన్ విష్ణు జగతి ఆధ్వర్యంలో సభ్యులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.