Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

ప్రత్తిపాడు: బెల్లపువీధి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో పూరి జగన్నాథ స్వామి కి 500 రకాల పిండి వంటకాలు సమర్పించిన మహిళలు

Prathipadu, Kakinada | Jul 5, 2025
శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూరి జగన్నాథ స్వామికి వందలాది రకాల పిండి వంటకాలు నైవేద్యాలుగా భక్తుల సమర్పించారు. పూరి జగన్నాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్యవైశ్య పెద్దలు తెలిపారు. ముందుగా అర్చకులు బాలు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు పిండి వంటకాలు స్వామికి సమర్పించారు