నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి: మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరారు. ఇందుకోసం ఇప్పటికే అనువైన ప్రభుత్వ భవనాన్ని కూడా గుర్తించినట్లు ఆయన తెలిపారు.