ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులో అద్భుత క్షేత్రం కాశీంతల
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులోని కాశీంతలలో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది కాశీ నుంచి ప్రవహించిన నీటి ప్రవాహంతో వకుళా నది ఒడ్డున శివలింగం స్వయంభువుగా వెలిసిందని క్షేత్ర పురాణం చెబుతోంది ఉత్తర దక్షిణ దిశల్లో ప్రవహించే ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కాశయాత్ర ఫలితం దక్కుతుందని చింతల అంటే బాధలు తొలగించే దని భక్తుల ప్రగాఢ విశ్వాసం కార్తీకమాసంలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు