సిరికొండ: సిరికొండలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ ఏసీపీ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నిన్న వివాదాస్పదమైన స్థలాన్ని ఏసీపీ ప్రకాష్ పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.