జైపుర్: మంచిర్యాల జిల్లాలో లారీ, బైక్ ఢీ - వ్యక్తికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో శ్రీరాంపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.