గద్వాల్: వెంకటాపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
గద్వాల జిల్లా కే.టి.దొడ్డి మండలం వెంకటాపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునః ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.