మల్యాల: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గారు తన కుటుంబంతో కలిసి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.