అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్మదీక్ష: CPS రద్దు కోసం నిరసన
CPS విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ TSCPS EU ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మేనిఫెస్టో హామీని అమలు చేయాలని, ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు.