పిఠాపురం: ఉప్పాడలో ఐస్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
ఉప్పాడలో ఐస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో రింగ్ రోడ్డు సమీపంలోని దుకాణాలను మూసివేసి స్థానికులు ఇళ్లకు వెళ్లారు. ఎంఆర్ఓ చిన్నారావు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.