భీమిలి: కొమ్మాదిలో గణనాథుని భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం: నిదర్శనంగా నిలిచిన సేవా భావం
వినాయక నవరాత్రుల సందర్భంగా మధురవాడలోని కొమ్మాదిలో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంటోంది. పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు, బాటసారులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు.