Public App Logo
#జాతీయ_రోడ్డు_భద్రత #మాసోత్సవాలు2026. #రోడ్డు_హీరో #రాహ్_వీర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని బాధ్యత హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు కాపాడిన వారికి 25 వేల నగదు బహుమతి. రోడ్డు హీరోగా గుర్తించి ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది. - Suryapet News