వనపర్తి: కుమ్మరి వృత్తి అభివృద్ధికి కృషి చేస్తా: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తిలో మహాకవి మల్లమాంబ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. విగ్రహ ఏర్పాటుతో పాటు కుమ్మరి వృత్తి అభివృద్ధికి సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.