కాకినాడ సిటీ: ధర్మవరం సర్పంచ్ అభ్యర్థిగా ముదునూరి సీతారామరాజుకు మద్దతు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం, ధర్మవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముదునూరి సీతారామరాజుకు వైఎస్ఆర్సిపి నాయకులు మద్దతు తెలిపారు. డిసెంబర్ 2న జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ మద్దతు ప్రకటించారు.