భద్రాచలం: కోయ భాషలో ప్రసంగించిన ఐటీడీఏ అధికారి బి. రాహుల్
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ కోయ భాషా వర్క్‌షాప్‌లో కోయ భాషలో ప్రసంగించారు. ఆదివాసీ సంస్కృతిని, భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఐటీడీఏ తరపున కోయ భాష కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.