రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ జెఎన్టియు యూనివర్సిటీలను సందర్శించిన సందర్శించిన ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయాన్ని జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఒకటిన్నర గంట నుంచి నాలుగు గంటల వరకు ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోనూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలోనూ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని ఎస్టీ విద్యార్థినీలు ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని సిరి కృష్ణ తెరల విశ్వవిద్యాలయం, జెఎన్టియు విశ్వవిద్యాలయం అధికారులను కోరడం జరిగిందని ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యుడు పేర్కొన్నారు.