గంగాధర నెల్లూరు: కార్వేటినగరం: ఎర్రమ్మరాజపల్లి, గాజంకిలో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం
కార్వేటినగరం మండలంలోని ఎర్రమ్మరాజపల్లి, గాజంకి గ్రామాల్లో కూటమి అభ్యర్థులు కోనేరు బాలాజీ రెడ్డి, నిధి, బాబు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరారు.