గాజువాక: విశాఖ ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొత్త సౌకర్యాలు: ఇప్పుడు లైవ్ ట్రాకింగ్ సులభం!
విశాఖపట్నంలో ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల సేవలను ఏపీఎస్ఆర్టీసీ మెరుగుపరిచింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి షటిల్ సర్వీసులు ప్రారంభం కాగా, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా బస్సుల లైవ్ ట్రాకింగ్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.