పదర: పదర శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
పదర మండల కేంద్రంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. రాత్రి భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికంగా మారింది.