అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో 14,500 కొత్త పింఛన్ల పంపిణీ: కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో కొత్త పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడి.