గద్వాల్: రోడ్డు ప్రమాదంలో కంచుపాడు ఇంచార్జ్ ఏఈఓ నీలద్ది శ్రీకాంత్ మృతి
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు ఇంచార్జ్ ఏఈఓ నీలద్ది శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వెంకటాపూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.