డోన్: బేతంచెర్ల మండలంలో యువకుడు ఆత్మహత్య
Dhone, Nandyal | Sep 13, 2026 బేతంచెర్ల మండలం రంగాపురంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నీలి నరసింహుడు కుమారుడు మధుబాబు (24) మానసిక స్థితి నాలుగేళ్లుగా సరిగా లేదు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్