యాదగిరిగుట్ట: AIKMS రాష్ట్ర అధ్యక్షుడిగా మామిడాల భిక్షపతి ఎన్నిక
మంచిర్యాలలో జరిగిన AIKMS రాష్ట్ర మహాసభల్లో యాదాద్రి జిల్లాకు చెందిన మామిడాల భిక్షపతి రాష్ట్ర అధ్యక్షుడిగా, బేజాడి కుమార్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 31 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.