Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

గద్వాల్: ప్రజావాణి కార్యక్రమంలో కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం

Gadwal, Jogulamba | Sep 22, 2025
ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఉన్న కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మొక్కల నుంచి దుర్వాసన వస్తుందని, దానిని భరించలేక పక్షులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొక్కల వల్ల విద్యార్థులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాపోయారు. ఏపుగా పెరిగిన ఈ మొక్కలను తొలగించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావుకు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.