కాకినాడ సిటీ: కాకినాడ ఫిషింగ్ హార్బర్లో జిల్లా కలెక్టర్ పర్యటన: మౌలిక సదుపాయాల పరిశీలన
కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్. హార్బర్లో చేపల వేట, ఎగుమతులు, వ్యాపార లావాదేవీలు మరియు మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధిపై చర్చించారు.