కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా పంచాయతీలకు భారీగా పెరిగిన నిధులు - ప్రభుత్వం కీలక నిర్ణయం
కాకినాడ జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను పెంచింది. జనాభా ప్రాతిపదికన రూ. 15 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.