అదిలాబాద్ అర్బన్: గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎం. తిరుపతి రావు
జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులుగా ఎం. తిరుపతి రావు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ రాజర్షి షాను కలిసిన ఆయన, శాఖా పరమైన విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచనలు అందుకున్నారు.